వై.ఎస్.ఆర్ కడప, 31 October
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు రూ.10,01,116 విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆయన తన సతీమణితో కలిసి డీడీని టీటీడీ కార్యనిర్వహణాధికారికి అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహణ కోసం టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు రూ.10,01,116 విరాళంగా అందజేశారు.












