విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులు పొందిన అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి దర్శనంతో మనసుకు ప్రశాంతత లభించిందని తెలిపారు. తన కుటుంబానికి సుఖసంతోషాలు, ప్రజలందరికీ శుభాలు కలగాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజల సంక్షేమం కోసం ప్రార్థన












