ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి సిఫారసు లేఖలను అనుమతించడం లేదని దేవస్థానం అధికారులు తెలిపారు. ప్రోటోకాల్ పరిధిలోని వారికి మాత్రమే దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులోకి వచ్చిన నేపథ్యంలో, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఎటువంటి సిఫారసు లేఖలను అనుమతించబోమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆలయ ఈవో శీనా నాయక్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సిఫారసు దర్శనాల రద్దు












