అన్నమయ్య జిల్లా విద్యాధికారి పై వచ్చిన నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. కోడిగుడ్లు, చిక్కీలపంపిణీ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతోందని, దీనివల్ల అవకతవకలకు ఆస్కారం లేదని సంఘాలు స్పష్టంచేశాయి.
కోడిగుడ్లు,చిక్కీలఇండెంట్లు,పంపిణీ,బిల్లులప్రక్రియమొత్తంఆన్లైన్లోజరుగుతుండటంతోఅవకతవకలకుఆస్కారంలేదనిఉపాధ్యాయసంఘాలుతెలిపాయి.నాటిరికార్డులు,హెచ్ఎంలధ్రువీకరణ,ఆమోదాలుఅప్రూవల్స్అందుబాటులోఉన్నాయనివారుతెలిపారు.ఈప్రక్రియపారదర్శకంగాకొనసాగుతోందనివారుపేర్కొన్నారు. మదనపల్లెలోరూ.1.46కోట్లనిధులుదుర్వినియోగంఅయ్యాయనిడీఈవోపైవచ్చినఆరోపణలుసరికాదనిఉపాధ్యాయసంఘాలనాయకులుపేర్కొన్నారు.ప్రస్తుతంఒకకమిటీదీనిపైవిచారణజరుపుతోందని,త్వరలోనేవాస్తవాలువెలుగులోకివస్తాయనివారుచెప్పారు.ఈనేపథ్యంలో,వారుడీఈవోకుతమపూర్తిమద్దతుప్రకటించారు. ఆన్లైన్వ్యవస్థఅమలులోకిరావడంతో,అన్నిలావాదేవీలురికార్డుఅవుతున్నాయని,దీనివల్లఅక్రమాలకుతావులేదనిసంఘాలువివరించాయి.కమిటీనివేదికఅనంతరంఅసలువిషయాలుబయటపడతాయని,అప్పటివరకుడీఈవోపైఅనవసరఆరోపణలుచేయడంమానుకోవాలనిసూచించాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











