వరకట్న దురాచారం, లింగ సమానత్వం, మహిళల హక్కులపై అవగాహన కల్పించేందుకు కడపలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ సహకారంతో జరిగిన ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామగోపాల్, సెక్రటరీ ఎస్.బాబా ఫక్రుద్దీన్ సూచనలు మార్గనిర్దేశం చేశాయి. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, మీడియేటర్ న్యాయవాదులు విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వరకట్నంపై చట్టపరమైన సమస్యలు












