బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకలు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ప్రేమానురాగాలకు ప్రతిరూపమైన బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకలు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ గుర్తు చేసుకున్నారు.
తన జీవిత ప్రయాణంలో అనుబంధం ఉన్న వారందరిని కూడా బాలయ్య గుర్తు చేశారు.












