నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న NBK111 చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ నిర్మిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK111 చిత్రం నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ చిత్రం ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ NBK111 తో తెరకెక్కుతోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించారు. విడుదలైన గ్లింప్స్ లోని ఆయన లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. యాక్షన్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ తో ఈ గ్లింప్స్ ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.












