కామారెడ్డి పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సదరం క్యాంప్ శిక్షణ శిబిరం నిర్వహించారు. కామారెడ్డి డిపో మేనేజర్ దినేష్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫిజికల్ హ్యాండీక్యాప్ (పీహెచ్సీ) కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
కామారెడ్డి పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సదరం క్యాంప్ శిక్షణ శిబిరం నిర్వహించారు. కామారెడ్డి డిపో మేనేజర్ దినేష్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పీహెచ్సీ కార్డుల పంపిణీ












