హెచ్ఐవి/ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మొబిలైజేషన్ ఎయిడ్స్ రక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1 95, 2 95, 3 95 లక్ష్యాలుగా నిర్ణయించడం జరిగింది. ఈ లక్ష్యాలను సాధించినందుకు కామారెడ్డి జిల్లాను అక్టోబర్ నెలలో సురక్షిత జిల్లాగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ గుర్తించింది.
హెచ్ఐవి సోకిన వారికి వారి స్థితిని తెలియజేయడం మొదటి 95 లక్ష్యం. హెచ్ఐవి ఉన్నవారికి చికిత్స అందించడం రెండవ 95 లక్ష్యం. మందులు వాడే వారిలో 95 శాతం మందికి వైరల్ లోడ్‌ను తగ్గించడం మూడవ 95 లక్ష్యం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జాతీయ స్థాయి గుర్తింపు












