రామనాథపురం
తమిళనాడులోని జిల్లా పాంబన్ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడి వలకు అరుదైన ఏడు చేపలు చిక్కాయి. వాటిని వేలం వేయగా ఏకంగా రూ.3.67 లక్షలు పలికాయి. ఈ చేపలు ఆహారంగా కాకుండా, వాటి శరీరంలోని ప్రత్యేక భాగానికి ఉన్న డిమాండ్ కారణంగా అధిక ధర పలికినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాంబన్ ప్రాంతం నుంచి మన్నార్ సింధుశాఖ సముద్ర జలాల్లోకి న 90కి పైగా యాంత్రిక పడవలు చేపల వేటకు వెళ్లాయి. మరుసటి రోజు మత్స్యకారులు తిరిగి తీరానికి చేరుకోగా, ఒక పడవలోని వలకు ఏడు అరుదైన కూరల్ చేపలు చిక్కినట్లు గుర్తించారు.












