కడప నగరంలోని బాలాజీపేటలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాషా, సీఈసీ సభ్యులు కే.సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కడప నగరంలోని 25వ డివిజన్ బాలాజీపేటలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాషా, సీఈసీ సభ్యులు కే.సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మండపంలోని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి, అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.












