రాజంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జోరుగా పాల్గొంటోంది. పట్టణంలోని వివిధ వార్డుల్లో పార్టీ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
రాజంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. పట్టణంలోని పలు వార్డుల్లో వైసీపీ మున్సిపల్ అభ్యర్థులు గడప గడపకు తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలవాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.











