కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తికి మద్దతుగా మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ భాష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం ఆయన నగరంలోని పలు డివిజన్లలో పర్యటించి, ప్రజలను కలుసుకుని వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేయాలని కోరారు.
కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తికి మద్దతుగా మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ భాష ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆదివారం కడప నగరంలోని సియోన్ పురం, రాజారెడ్డి వీధి, ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతాల్లోని 32, 33, 34వ డివిజన్లలో ఆయన విస్తృతంగా పర్యటించి, స్థానిక ప్రజలను, ఓటర్లను కలుసుకున్నారు. వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తిని, 33వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సంధ్యారాణిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.











