స్వీకరించిన (డాక్సిన్ టైమ్స్) అక్టోబర్ 05
కామారెడ్డి: కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 109 ఫిర్యాదులు, వినతులు అందాయని తెలిపారు.
ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించి అర్హత మేరకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని, పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.











