కెమెరాలను (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 18
బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ గ్రామంలో గ్రామ పాలకవర్గం, యువత, ప్రజల సమన్వయంతో ఏర్పాటు చేసిన 13 సీసీ జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కెమెరాలు గ్రామ భద్రతకు సాంకేతిక బలాన్ని చేకూరుస్తాయని ఎస్పీ తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ గ్రామంలో గ్రామ పాలకవర్గం, యువత, ప్రజల సమన్వయంతో ఏర్పాటు చేసిన 13 సీసీ జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ శుక్రవారం ప్రారంభించారు. కోనాపూర్ సర్పంచ్ ఎల్లగొని కిష్టవ్వ, బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డితో కలిసి ఎస్పీ ఈ ప్రారంభించారు.








