రాజంపేట, 18 September
కడప జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో రికార్డు నెలకొంది. మండలం, ఉప్పరపల్లి గ్రామంలో గణేష్ మండపం వద్ద జరిగిన వేలంలో స్వామివారి లడ్డూ ప్రసాదం 1.50 లక్షలు పలికింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే లడ్డూ వేలం పాటలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కడప జిల్లాలో అత్యధిక ధర పలికిన వినాయకుని లడ్డూగా ఉప్పరపల్లి లడ్డూ రికార్డు సృష్టించింది.












