హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఎస్జీడీ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాన ప్రదాతలైన బరుపటి ఉపేంద్ర వెంకన్న దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1,200 మంది భక్తులకు అన్నదానం చేశారు.
కేపీహెచ్‌పీలోని ఎస్జీడీ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్జీడీ ఆర్గనైజేషన్ సీఈవో బరుపటి శ్రీకాంత్, శ్రీను కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిర్వాహకుల ఆకాంక్ష












