రాజంపేట, 21 September
మండలం బస్వన్నపల్లి గ్రామంలో ప్రజల సహకారంతో 16 నూతన సీసీ కెమెరాలను సోమవారం ప్రారంభించారు. ప్రజా భద్రత, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజా భద్రత, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక రక్షణ కవచాలుగా పనిచేస్తాయని కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ అన్నారు. మండలం బస్వన్నపల్లి గ్రామంలో ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన 16 నూతన సీసీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు.






