అన్నమయ్య, 13 September
జిల్లా పీలేరు-పులిచర్ల మార్గంలో ఆదివారం ఉదయం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పులిచర్ల సమీపంలో సుమారు 50 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని రైల్వే పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య: -పులిచర్ల సమీపంలో విషాదకర ఘటన.. డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ కడప డాక్షిన్ టైమ్స్ . జిల్లా పీలేరు-పులిచర్ల మార్గంలో ఆదివారం ఉదయం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పులిచర్ల సమీపంలో సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక గురుతుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కదిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ భాష తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మృతుడి గురించి ఏమైనా వివరాలు లేదా సమాచారం తెలిసినవారు వెంటనే 9440729533 ఫోన్ నంబరుకు సంప్రదించి సమాచారం అందించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.











