బూర్గంపాడు, 9 November
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, బూర్గంపహాడ్, నవంబర్ 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని బూర్గంపాడు గ్రామానికి చెందిన దాసరి రేణుక అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, బూర్గంపహాడ్, నవంబర్ 9:












