పట్టణంలోని ప్రెస్ క్లబ్ వద్ద శుక్రవారం మనం దినపత్రిక ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టులు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
పట్టణంలోని ప్రెస్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం మనం దినపత్రిక ఉమ్మడి బ్యూరో ప్రతినిధి జి. సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సేవా కార్యక్రమాల ప్రాముఖ్యత












