కామారెడ్డి, 2024-08-17
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తమ మానవత్వాన్ని, వేగవంతమైన సేవలను మరోసారి చాటుకున్నారు. ఒక తల్లి అనుమతి లేకుండా కుమారుడు తీసుకున్న 3,500 నగదును కేవలం 30 నిమిషాల్లోనే రికవరీ చేసి ఆమెకు అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మరోసారి తమ మానవత్వాన్ని, వేగవంతమైన సేవలను చాటుకున్నారు. సదాశివనగర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన అనుమతి లేకుండా కుమారుడు బలవంతంగా 3,500 నగదు తీసుకుని వెళ్లిపోయాడని డయల్-100కు ఫోన్ చేసి పోలీసుల సహాయం కోరింది.












