అక్బర్పేట్–భూంపల్లి, 2026-06-05
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి గ్రామంలో నేతాజీ యువజన సంఘం 40వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో రుస్తుం రమేష్ అధ్యక్షుడిగా, కోడలి పవన్ క్యాషియర్‌గా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి