కామారెడ్డి కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో దకామారెడ్డి క్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం ప్రత్యేక తనిఖీ రైలులో కి చేరుకున్నారు. సికింద్రాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరిన ఆయన మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకున్నారు. స్టేషన్ పరిధిలో జరుగుతున్న కవచ్ సాంకేతిక వ్యవస్థ అప్‌గ్రేడేషన్ పనులను ఆయన పరిశీలించారు.
రైళ్ల భద్రతను మరింత పెంచడంతో పాటు, సిగ్నల్‌ను దాటి ప్రమాదకామారెడ్డి కామారెడ్డి ామారెడ్డి కర పరిస్థితులు ఏర్పడకుండా కవచ్ వ్యవస్థ ద్వారా తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అమృత్ స్టేషన్ అభివృద్ధి పనుల పరిశీలన












