ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు చేసింది. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను వేర్వేరుగా లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ మార్పుల వల్ల పింఛన్ మొత్తంలో ఎటువంటి కోత ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు చేసింది. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను వేర్వేరుగా లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ మార్పుల వల్ల పింఛన్ మొత్తంలో ఎటువంటి కోత ఉండదని అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ వాటా ( ) నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా ( భరోసా) మాత్రం ఎప్పటిలాగే ఇంటి వద్దకే నగదు రూపంలో అందజేస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పింఛన్ల పంపిణీ వివరాలు












