గన్నవరం విమానాశ్రయంలో మానవత్వం పరిమళించిన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన దేవుడిని చూసినట్లుగా ఆ తల్లిదండ్రులు వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతతో కన్నీటిపర్యంతమయ్యారు. న్యూరో సంబంధిత సమస్యతో చిన్నారి ప్రాణానికే ముప్పు వాటిల్లిన నేపథ్యంలో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వారికి వరంగా మారింది.
నూజివీడు నియోజకవర్గం కొర్లగుంటకు చెందిన మహేష్, వినీల దంపతుల కుమార్తె చిన్నారి ధన్సికకు 2019లో తీవ్ర అనారోగ్యం వచ్చింది. న్యూరో సంబంధిత సమస్యతో చిన్నారి ప్రాణానికే ముప్పు వాటిల్లింది. ఆ సమయంలో వైఎస్ జగన్ హయాంలో అమలైన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఆ కుటుంబానికి వరంగా మారింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆరోగ్యశ్రీ కింద ఉచిత సర్జరీ












