గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నిరంతర తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి. దానకిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం () లోని సమావేశ మందిరంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ విభాగాల ప్రతినిధులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి, పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రహదారి పనులపై ఆదేశాలు












