కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డిలోని కళా భారతిలో శనివారం జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు వి. హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై కార్డులను అందజేశారు. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సమర్థత పెరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డిలోని కళా భారతిలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు వి. హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.












