Bhimgal, 2026-06-05
భీంగల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై 2గా పి.శంకర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో అదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఆయన, బదిలీపై భీంగల్ పోలీస్ స్టేషన్‌కు ఎస్సై 2గా వచ్చి బాధ్యతలు స్వీకరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి