తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ () సంస్థ అభివృద్ధి, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బాల్కొండకు చెందిన తోట నవీన్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు కె. బాలు నాయక్, జిల్లా అధ్యక్షులు జిల్ల నర్సాగౌడ్ సంయుక్తంగా ప్రకటించారు.
తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ () సంస్థ అభివృద్ధి, విద్యార్థుల సమస్యల పరిష్కారం మరియు సంస్థ లక్ష్యాల సాధన కోసం బాల్కొండకు చెందిన శ్రీ తోట నవీన్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ మేరకు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కె. బాలు నాయక్, జిల్లా అధ్యక్షులు శ్రీ జిల్ల నర్సాగౌడ్ సంయుక్తంగా నియామక పత్రాన్ని జారీ చేశారు.












