సదాశివనగర్, 2026-09-27
కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఉల్లాస్ పరీక్షలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో జాతీయ అక్షరాస్యత మిషన్ () నిర్వహించిన ఈ పరీక్షలకు 15,556 మంది మహిళలు హాజరయ్యారు. ఇది 99.5 శాతం హాజరు నమోదు కావడం విశేషం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా జాతీయ అక్షరాస్యత మిషన్ () ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలు ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రశాంతంగా జరిగాయి.












