సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు లాభాల బోనస్ చెల్లించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (సిటియు) డిమాండ్ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, శాశ్వత కార్మికులకు ఇచ్చినట్లే తమకూ 25 వేల రూపాయలు చెల్లించాలని సంఘం కోరింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, సింగరేణి ప్రాంతం, అక్టోబర్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, సింగరేణి ప్రాంతం, అక్టోబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5,500 రూపాయలతో కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు కనీసం పండగపూట కొత్త బట్టలైనా వస్తాయా అని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (సిటియు) ప్రశ్నించింది. ఎన్నికలప్పుడు కాంట్రాక్టు కార్మికుల శ్రమను ఏ ప్రభుత్వమూ గుర్తించడం లేదని మొసలి కన్నీరు కార్చి, అధికారంలోకి వచ్చాక మీరు చేసింది ఏమిటని సంఘం నిలదీసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వివక్షపై సంఘం ఆగ్రహం












