హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న టీజీఎస్ఆర్టీసీ మణుగూరు డిపో కండక్టర్ గుడిమెట్ల ప్రవళికను సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 31: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మణుగూరు డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గుడిమెట్ల ప్రవళిక అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆసుపత్రిలో ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం సంబంధిత వైద్యులతో మాట్లాడి ప్రవళికకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.












