ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా జరిగాయి. ఈ మేరకు నూతన రాష్ట్ర కమిటీ వివరాలను యూనియన్ అనుబంధ సంస్థ టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఆర్. మధుసూదన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా, షేక్ యాకూబ్ షావలి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఇల్లందు, అక్టోబర్ 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఇల్లందు, అక్టోబర్ 31: ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు నూతన రాష్ట్ర కమిటీ వివరాలను యూనియన్ అనుబంధ సంస్థ టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నూతన కమిటీ సభ్యులు






