కడప జిల్లాలోని ఆదిత్య కళాశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూంల ఏర్పాటుపై సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఐఏఎస్, డీఆర్వో వెంకటేష్, జెడ్పీ సీఈవో లక్ష్మీపతి, డీఎస్పీ బి. ప్రసాద్‌తో పాటు ఎన్నికల సంబంధిత అధికారులతో ఉన్నతాధికారులు సమీక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రతా ఏర్పాట్లు











