ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. మే నెలలో 1,70,733 ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది మే నెలతో పోలిస్తే సుమారు 63 వృద్ధి నమోదైంది. మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ల వాటా 9.25కు చేరింది. ఓలా, బజాజ్ వంటి కంపెనీలు ఈ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ద్విచక్ర వాహనాల మార్కెట్లోనూ లదే పైచేయి
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. మే నెలలో 1,70,733 ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది మే నెలతో పోలిస్తే సుమారు 63 వృద్ధి నమోదైంది. మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ల వాటా 9.25కు చేరింది. ఓలా, బజాజ్ వంటి కంపెనీలు ఈ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్న అంశాలు
ల కొనుగోళ్లు పెరగడానికి పలు కారణాలు దోహదం చేస్తున్నాయి. నగరాల్లో చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రావడం, చిన్న కార్ల నుంచి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల వరకు మరిన్ని కొత్త మోడళ్లు మార్కెట్లోకి రావడం వినియోగదారుల ఆసక్తిని పెంచుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో, దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చు తగ్గించుకోవాలనుకునే వినియోగదారులు లపై మొగ్గు చూపుతున్నారు. కొత్త మోడళ్ల లభ్యత, మెరుగైన చార్జింగ్ సదుపాయాలు, ఇంధన ఖర్చులపై ఆందోళన ల వృద్ధికి ఊతమిస్తున్నాయి.