ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రిషికేశ్‌లో సిల్వర్ జూబ్లీ పార్కులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు రూ.36 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి, మరికొన్నింటిని ప్రారంభించారు.
రాష్ట్ర అభివృద్ధి, పర్యాటక రంగం, మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. రిషికేశ్‌లో పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










