కామారెడ్డి, 2026-07-21
దుబాయ్ లో గల్ఫ్ తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్రిష గ్రూప్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ ఉత్సవాల్లో జిపిఎఫ్ ప్రెసిడెంట్ ఆకుల సురేందర్ పటేల్, ఎన్ఆర్ఐ బోర్డ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ పెద్ద సత్యం గౌడ్, జనరల్ సెక్రెటరీ, అల్రిష గ్రూప్ చైర్మన్ బాలరాజ్ గౌడ్, జిటిఎఫ్ నాయకులు యుజ్వేందర్, శ్రీకాంత్, రాజేష్, వినోద్, సతీష్ రెడ్డి, సునీత, అభినవ్, రాజేశ్వర్, అక్కాచెల్లెళ్లు కళ్యాణి, ఉష, కల్పన, లక్ష్మి, వైదేవి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.