జమ్మలమడుగు/కడప జిల్లా (డాక్సిన్ టైమ్స్) జూన్ 30
మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన పుత్త బ్రహ్మం, జమ్మలమడుగు ఆర్టీసీ డిపోలో ఎడీసీగా పదవీ విరమణ చేసిన సందర్భంగా సన్మానం జరిగింది.
మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన పుత్త బ్రహ్మం, జమ్మలమడుగు ఆర్టీసీ డిపోలో ఎడీసీగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైన జమ్మలమడుగు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











