తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహించిన నిర్మల్ ఉత్సవాల్లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ చారిత్రక వైభవాన్ని తెలుగులోకి తెస్తూ నిర్వహించిన జిల్లా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ఈ ఉత్సవాలు నిర్మల్ చరిత్రను వెలుగులోకి తెస్తాయని తెలిపారు.









