కామారెడ్డి, 2026-06-05
నాల్గవ దశ (స్టేజ్-4)లో మోకాలి గుజ్జు పూర్తిగా అరిగిపోవడంతో బాధపడుతున్న కామారెడ్డి జిల్లా అడ్లూరు గ్రామానికి చెందిన పెంట గౌడ్‌కు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో రోబోటిక్ టెక్నాలజీ ద్వారా విజయవంతంగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నాల్గవ దశ (స్టేజ్-4)లో మోకాలి గుజ్జు పూర్తిగా అరిగిపోవడంతో బాధపడుతున్న కామారెడ్డి జిల్లా అడ్లూరు గ్రామానికి చెందిన పెంట గౌడ్‌కు నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో రోబోటిక్ టెక్నాలజీ ద్వారా విజయవంతంగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ విక్రమ్ తెలిపారు.











