సాయినగర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సీనియర్ జర్నలిస్టుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెంకటేశ్వర్లు వైధ్యను ఘనంగా సత్కరించారు.
సాయినగర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగంలో సీనియర్ జర్నలిస్టుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెంకటేశ్వర్లు వైధ్యను సత్కరించారు.
జర్నలిజం శాఖ హెచ్వోడి డాక్టర్ సిహెచ్ పద్మప్రియ ఆయనను శాలువాతో సన్మానించారు.
జర్నలిజం విద్యార్థులు ప్రజాసారథులుగా సమాజంలో మార్పు కోసం పాటుపడాలని ఆమె ఆకాంక్షించారు.
వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన 25 ఏళ్ల జర్నలిస్టుగా ఎన్నో కథనాలు ప్రచురించి పాఠకుల మన్ననలు పొందానని తెలిపారు.

