బ్రేకింగ్గల్ఫ్ దేశాలతో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక చర్చలు: శాంతి, దౌత్యానికి ప్రాధాన్యత
గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ నిన్న పలు గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులతో సంప్రదింపులు జరిపారు. సంభాషణలు, దౌత్య మార్గాల ద్వారా శాంతిని నెలకొల్పాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.








