కామారెడ్డి, ఆగస్టు 1, 2026
కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్ గారు శని వారం నాడు ఫీల్డ్ విజిట్ లో భాగంగా జిల్లా రవాణా కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ అధికారులను, సిబ్బంది నీ ఉద్దేశించి తగిన సూచనలు మరియు సలహాలు ఇచ్చారు. కార్యాలయం అంతటా పరిశీలించి ఆవరణ లో మొక్క నీ నాటారు.

ఈ కార్యక్రమంలో డిటిఓ శ్రీ సంతోష్ కుమార్ గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ గారు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్, ఏవో నజీర్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.