కామారెడ్డి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న పెరమ్ స్వామి కుమార్తె పెరమ్ అక్షిత, రాష్ట్రస్థాయి షూటింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయికి అర్హత సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె ఈ ఘనత సాధించింది.
షూటింగ్ లో కామారెడ్డి ాంస్య పతకం: హోంగార్డు కుమార్తె అక్షిత జాతీయ స్థాయికి అర్హత

Share:
#పెరమ్ అక్షిత#Peram Akshita#షూటింగ్ పోటీలు#Shooting Competition#కాంస్య పతకం#Bronze Medal#సదాశివనగర్ పోలీస్#Sadashivanagar Police#కామారెడ్డి జిల్లా#Kamareddy District
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త









