మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యుల ఐదేళ్ల పదవీ కాలం ముగింపు సందర్భంగా మంగళవారం లో ఆత్మీయ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు.
మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి మరియు మండల ఎంపీటీసీ సభ్యుల ఐదేళ్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా మంగళవారం లో ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు.











