జిల్లా ఇడుపులపాయలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఇడుపులపాయ పంచాయతీలోని మారుతి నగర్లో పలు కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరాయి. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.
గండి ఆలయ మాజీ చైర్మన్ కావలి కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఈ వలసలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి మారిన వారికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అభివృద్ధిపై భరోసా











