పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ నెల 28న కామారెడ్డిలో నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు.
ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అధికారులతో నిర్వహించనున్న ఈ సమావేశానికి వేదిక ఏర్పాట్లు, శాఖల వారీగా నివేదికల తయారీ తదితర అంశాలను సమన్వయంతో పూర్తి సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నివేదికల సమర్పణకు ఆదేశం












