కడప జిల్లా, మండల నూతన ఎస్సైగా మోహన్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఆయన పోలీస్ స్టేషన్ లో పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించిన ఆయన, తన నిబద్ధత, సమర్థతతో మంచి గుర్తింపు పొందారు.
కడప జిల్లా, మండల నూతన ఎస్సైగా మోహన్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఆయన పోలీస్ స్టేషన్ లో పదవీ బాధ్యతలు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గతంలో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించిన మోహన్ కుమార్ గౌడ్, తన నిబద్ధత, సమర్థతతో పనిచేసి మంచి గుర్తింపు పొందారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో ఆయనకు మంచి అనుభవం ఉంది.












