నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది.
అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డిని నియమిస్తూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గోరేబాబు, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి షేక్ జావిద్, పట్టణ కోశాధికారి తుమ్మలపూడి మహేష్ రెడ్డి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు చిలుకోటి శ్రీనివాస మధు, మండల ఉపాధ్యక్షులు షేక్ గౌస్ తదితరులు నూతన సమన్వయకర్తను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.











